{
	"@metadata": {
		"authors": [
			"Chaduvari",
			"Kiranmayee",
			"Veeven",
			"వైజాసత్య"
		]
	},
	"confirmaccounts": "ఖాతా అభ్యర్థనలను నిర్ధారించండి",
	"confirmaccount-desc": "అధికారులకు ఖాతా అభ్యర్థనలను నిర్ధారించే వీలుకల్పిస్తుంది",
	"confirmaccount-maintext": "'''ఈ పేజీని ''{{SITENAME}}'' లో పెండింగులో ఉన్న ఖాతా అభ్యర్ధనలను ధృవీకరించేందుకు వాడతాము'''.\n\nప్రతీ ఖాతా అభ్యర్ధన క్యూలోను మూడు ఉప క్యూలుంటాయి.\nకొత్త అభ్యర్ధనలు ఒకదానిలో,అదనపు సమాచారం కోసం ఇతర నిర్వాహకులు పెండింగులో పెట్టిన అభ్యర్ధనలు రెండో దానిలోను, ఇటీవల తిరస్కరించిన అభ్యర్ధనలు మూడోదానిలోనూ ఉంటాయి..\n\nఅభ్యర్ధనకు స్పందించేటపుడు,దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అవసరమైతే, దానిలో ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకోండి.\nమీ చర్యలు గోప్యంగా లాగ్ చెయ్యబడతాయి.\nమీరు చేసే పనితో పాటు, ఇక్కడ జరిగే అన్ని చర్యలనూ మీరు సమీక్షించాల్సి ఉంది.",
	"confirmaccount-list": "ఆమోదం కోసం వేచి ఉన్న ఖాతా అభ్యర్ధనల జాబితా కింద ఇచ్చాం.\nఈ అభ్యర్ధనలు ఆమోదం పొందినా, లేక తిరస్కరించబడినా వెంటనే అవి ఈ జాబితాలోంచి తొలగించబడతాయి.",
	"confirmaccount-list2": "ఇటీవల తిరస్కరించబడిన ఖాతా అభ్యర్ధన లివి. కొన్నాళ్ళకు ఇవి ఆటోమాటిగ్గా తొలగించబడతాయి.\nమీరు వీటిని ఆమోదించవచ్చు, కానీ దానికంటే ముందు తిరస్కరించిన నిర్వాహకుని సంప్రదిస్తే మంచిది.",
	"confirmaccount-list3": "కాలం చెల్లిన ఖాతా అభ్యర్ధనల జాబితా ఇది. కొన్నాళ్ళకు ఇవి ఆటోమాటిగ్గా తొలగించబడతాయి.\nవీటిని మీరు ఆమోదించవచ్చు.",
	"confirmaccount-none-o": "ప్రస్తుతం ఈ జాబితాలో పెండింగులో ఉన్న తెరచి ఉన్న అభ్యర్ధనలేమీ లేవు.",
	"confirmaccount-none-h": "ప్రస్తుతం ఈ జాబితాలో అట్టేపెట్టిన పెండింగు అభ్యర్ధనలేమీ లేవు.",
	"confirmaccount-none-r": "ప్రస్తుతం ఈ జాబితాలో ఇటీవల తిరస్కరించిన ఖాతా అభ్యర్థనలు ఏమీలేవు.",
	"confirmaccount-none-e": "ప్రస్తుతం ఈ జాబితాలో మురిగిపోయిన ఖాతాల అభ్యర్ధనలేమీ లేవు.",
	"confirmaccount-real-q": "పేరు",
	"confirmaccount-email-q": "ఈ-మెయిల్",
	"confirmaccount-bio-q": "బయోగ్రఫీ",
	"confirmaccount-showopen": "తెరచి ఉన్న అభ్యర్ధనలు",
	"confirmaccount-showrej": "తిరస్కరించిన అభ్యర్ధనలు",
	"confirmaccount-showheld": "అట్టేపెట్టిన ఉన్న అభ్యర్ధనలు",
	"confirmaccount-showexp": "కాలంచెల్లిన అభ్యర్థనలు",
	"confirmaccount-review": "సమీక్ష",
	"confirmaccount-types": "కిందివాటిలోంచి ఒక ఖాతా నిర్ధారణ క్యూను ఎంచుకోండి:",
	"confirmaccount-all": "(క్యూలన్నిటినీ చూపించు)",
	"confirmaccount-type": "క్యూ:",
	"confirmaccount-type-0": "కాబోయే రచయితలు",
	"confirmaccount-type-1": "కాబోయే సంపాదకులు",
	"confirmaccount-q-open": "తెరచి ఉన్న అభ్యర్ధనలు",
	"confirmaccount-q-held": "అట్టేపెట్టిన అభ్యర్ధనలు",
	"confirmaccount-q-rej": "ఇటీవల తిరస్కరించిన అభ్యర్థనలు",
	"confirmaccount-q-stale": "మురిగిపోయిన అభ్యర్ధనలు",
	"confirmaccount-badid": "ఇచ్చిన IDకి సరిపోలిన పెండింగు అభ్యర్ధనలేమీ లేవు.\nదాన్ని ఇప్పటికే పరిశీలించి ఉండవచ్చు.",
	"confirmaccount-leg-user": "వాడుకరి ఖాతా",
	"confirmaccount-leg-areas": "ప్రధాన ఆసక్తులు",
	"confirmaccount-leg-person": "వ్యక్తిగత సమాచారం",
	"confirmaccount-leg-other": "ఇతర సమాచారం",
	"confirmaccount-name": "వాడుకరి పేరు",
	"confirmaccount-real": "పేరు:",
	"confirmaccount-email": "ఈ-మెయిల్:",
	"confirmaccount-reqtype": "స్థానం:",
	"confirmaccount-pos-0": "రచయిత",
	"confirmaccount-pos-1": "రచయిత",
	"confirmaccount-bio": "బయోగ్రఫీ:",
	"confirmaccount-attach": "రెస్యూమె/సీవీ:",
	"confirmaccount-notes": "అదనపు గమనికలు:",
	"confirmaccount-urls": "వెబ్ సైట్ల జాబితా:",
	"confirmaccount-none-p": "(ఇవ్వలేదు)",
	"confirmaccount-confirm": "ఈ అభ్యర్థనను అంగీకరించడానికి, తిరస్కరించడానికి, లేదా ఆపివుంచడానికి ఈ క్రింది ఎంపికలు వాడండి:",
	"confirmaccount-econf": "(ధృవీకరించబడినది)",
	"confirmaccount-reject": "($2 నాడు [[User:$1|$1]] తిరస్కరించారు)",
	"confirmaccount-rational": "అభ్యర్థికి తెలుపాల్సిన కారణం:",
	"confirmaccount-noreason": "(ఏమీలేదు)",
	"confirmaccount-held": "($2 నాడు [[User:$1|$1]] \"ఆపివుంచు\" అని గుర్తించారు)",
	"confirmaccount-create": "అంగీకరించండి (ఖాతా సృష్టించుకోండి)",
	"confirmaccount-deny": "తిరస్కరించు (జాబితానుండి తీసివేయి)",
	"confirmaccount-hold": "ఆపివుంచు",
	"confirmaccount-reason": "వ్యాఖ్య (ఈ-మెయిల్&zwnj;లో చేర్చుతాం):",
	"confirmaccount-ip": "ఐపీ చిరునామా:",
	"confirmaccount-submit": "నిర్ధారించు",
	"confirmaccount-needreason": "క్రిందనిచ్చిన వ్యాఖ్య పెట్టెలో తప్పనిసరిగా ఓ కారణం ఇవ్వాలి",
	"confirmaccount-canthold": "ఈ అభ్యర్థనని ఈపాటికే ఆపివుంచారు లేదా తొలగించారు.",
	"confirmaccount-acc": "ఖాతా అభ్యర్థనని విజయవంతంగా నిర్థారించారు; [[User:$1|$1]] అనే కొత్త వాడుకరి ఖాతాని సృష్టించాం.",
	"confirmaccount-rej": "ఖాతా కోసం చేసిన అభ్యర్ధన తిరస్కరించబడినది",
	"confirmaccount-viewing": "(ప్రస్తుతం [[User:$1|$1]] చూస్తున్నారు)",
	"confirmaccount-summary": "కొత్త వాడుకరి యొక్క బయోగ్రఫీతో వాడుకరి పేజీ సృష్టిస్తున్నాం",
	"confirmaccount-wsum": "స్వాగతం!",
	"confirmaccount-email-subj": "{{SITENAME}} ఖాతా అభ్యర్థన",
	"confirmaccount-email-body": "{{SITENAME}}లో ఖాతా కొరకు మీ అభ్యర్థనని సమ్మతించాము.\n\nఖాతా పేరు: $1\n\nసంకేతపదం: $2\n\nభద్రతా కారణాల వల్ల మీ మొదటి ప్రవేశంలో మీ సంకేతపదాన్ని మార్చుకోవాలి. ప్రవేశించడానికి, {{fullurl:Special:UserLogin}}కి వెళ్ళండి.",
	"confirmaccount-email-body2": "{{SITENAME}}లో ఖాతా కొరకు మీ అభ్యర్థనని సమ్మతించాము.\n\nఖాతా పేరు: $1\n\nసంకేతపదం: $2\n\n$3\n\nభద్రతా కారణాల వల్ల మీ మొదటి ప్రవేశంలో మీ సంకేతపదాన్ని మార్చుకోవాలి. ప్రవేశించడానికి, {{fullurl:Special:UserLogin}}కి వెళ్ళండి.",
	"confirmaccount-email-body4": "క్షమించండి, {{SITENAME}}లో \"$1\" అనే ఖాతా కొరకు మీ అభ్యర్థనని తిరస్కరించారు.\n\n$2\n\nవాడుకరి ఖాతా విధానం గురించి మీరు మరింత తెలుసుకోవాలనుంటే పైటులో సంప్రదింపు చిరునామాని వాడవచ్చు.",
	"confirmaccount-email-body5": "{{SITENAME}}లో \"$1\" అనే ఖాతా కొరకు మీ అభ్యర్థనని అంగీకరించాలంటే మీరు తప్పనిసరిగా మరింత అదనపు సమాచారం ఇవ్వాలి.\n\n$2\n\nవాడుకరి ఖాతా విధానం గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే పైటులో సంప్రదింపు చిరునామాని వాడవచ్చు."
}
